Facebook SDK

Giveaway





నమస్కారం freegiftszone giveaway websites కి స్వాగతం మన giveaway lo participate చేసేవారికి ముందుగా మా బెస్ట్ ఆఫ్ లక్ ఈ giveaway లో ఎలా participate చెయ్యాలో స్టెప్ బై స్టెప్ చదివి తప్పులు లేకుండా మీరు ఫామ్ మొత్తం నింపాలి.


Step by step
•ముందుగా మన freegiftszone యూట్యూబ్ ఛానల్ subscriber అయి వుండాలి
•మన freegiftszone యూట్యూబ్ ఛానెల్ లో upload చేసిన videos లో కొన్ని questions అడగటం జరుగుతుంది ఆ ప్రతి question కీ జవాబు ఆ వీడియో కామెంట్స్ లో తప్పని సరి జవాబు comment చేసి ఉండాలి.
•మన giveaway way ప్రతీ వీడియో కి వేరు వేరు questions తో ఉంటుంది
•ప్రతి నెలా 5 వీడియోస్ మన freegiftszone యూట్యూబ్ ఛానల్ లో తప్పకుండా అప్లోడ్ చేయటం జరుగుతుంది అంటే ప్రతి నెల 05 giveaways మా టీమ్ ఇస్తుంది
•ప్రతి వీడియో discretion లో ఆ వీడియో giveaway page link ఉంటుంది.ఆ లింక్  మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా మన website కి redirect అవుతారు.
•website Loki వచ్చిన తరువాత ఒకవేళ మీరు సంభందిత వీడియో చూడక పోయినట్టు అయితే ఆ వీడియో e website లో ఉంటుంది మీరు అక్కడ నుంచి డైరెక్ట్ గా చూడవచ్చు


How to participate in give a way
•  మన website Loki వచ్చిన తరువాత  registration for giveaway అని కనిపిస్తుంది దానిమీద క్లిక్ చెయ్యండి 
•  పేజీ ఓపెన్ అయిన తరువాత click here అని ఒక ఆప్షన్ వస్తుంది
•  click here మీద క్లిక్ చెయ్యండి 
•  టైమర్ on avutundi 25 seconds wait చెయ్యండి
•  ఎప్పుడు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది 
•  ఫామ్ లో అడిగిన details తప్పనిసరిగా ఎవ్వండి
•  ఆడ్రస్ లో మీ పిన్ code డోర్ number తప్పని సరిగా వుండాలి
•  ముఖ్య గమనిక మీరు ఈ giveaway లో participate చెయ్యడానికి ఎటువంటి మినీ పే చేయనవసరం లేదు
•  freegiftszoneindia ఒక్కటే మన official web site 
•  andhuke mana freegiftszone ఛానల్ లో ఇచ్చిన లింక్  మన ఛానెల్ లోకి రావటం వల్ల మోసపోయారు

GIVEAWAY రిజల్ట్స్ ప్రతి నెలా  మొదటి తారికున రిజల్ట్స్ సెక్షన్ లో చూసుకోవచ్చు 



Participate

Post a Comment

0 Comments