Facebook SDK

How to book phones online


 HI HELLO FRIENDS WELL COME TO FREE GIFTS ZONE CHANNEL ❤️



The topic that we are going to talk about today is how to prevent strikes in YouTube channel, what are the real strikes? Watch the video till the end.


*మన ముందు టాపిక్ లో యూట్యూబ్ గురించి చెప్పాను అలాగే యూట్యూబ్ ఛానల్ ఎలా మొదలు పెట్టాలి అనేది కూడా చెప్పాను కదా అది అందరూ చూడండి ఒక మంచి క్లారిటీ వస్తుంది యూట్యూబ్ ఛానల్ మీద 


*ఒకే ఇంకా ఈ రోజు యూట్యూబ్ strikes అంటే ఏమిటి చెపుతాను అసలు strikes రాకుండా ఎలా చూసుకోవాలి అనేది కూడా చెపుతాను అందరూ చివరి వరకు తప్పకుండా చూడండి ఓకేనా 

*యూరిన్ ఛానల్ అంత క్రియేట్ చేసిన తరువాత మనం తెలుసుకోవాల్సిన చాలా చాలా  ముఖ్యమైన విశ్యం ఏమైనా వుందా అంటే ఈ strikes 

*ఈ strikes లో కూడా కొన్ని రకాలు వున్నాయి అవి ఎన్ని అంటే 3 రకాలు వున్నాయి 

*ఈ మూడు రకాల. Strike లు ఏమిటంటే 

1.copyright strike 

2.comunitystrike

3.copyrighte strike

 ఈ విధంగా మనకి మూడు రకాలు వుంటాయి వీటి గురించి మొత్తం క్లియర్ గా చెపుతాను అలాగే ఇవి ఎందుకు వస్తాయి ,అసలు అవి. రాకుండా ఏం చెయ్యాలి ఎలా వుండాలి అలాగే అవి వస్తె ఏమవుతుంది వీటి గురించి చెపుతాను చూడండి 


*1.copyright strike :- 

   ఈ copyright strike అంటే ఎలా వస్తుందో తెలుసుకోండి 

*ఈ copyright strike అనేది మనం వేరే వల్ల యూట్యూబ్ ఛానల్ నుండి ఏమైనా వీడియోస్ డౌన్లోడ్ చేసి మన ఛానల్ లో అప్లోడ్ చేసినపుడు ఇది వస్తుంది ,ఎందుకు అలా వస్తుంది అంటే మనం వేరే వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా అప్పుడు అలా అప్లోడ్ చేసినట్టుగా ,అవతల ఛానల్ వాళ్ళకి మెసేజ్ వెళుతుంది ,మనం ఎంత వీడియో వడుకున్నం అనేది కూడా వాళ్ళకి వెళ్లిపోతుంది

*అప్పుడు అవతల వ్యక్తి మంచి వాడు అవుతే కనుక lite తీసుకుని వదిలేస్తాడు లేదు పిచ్చి వాడు అవుతే కనుక వెంటనే మన ఛానల్ మీద strike వేసేస్తారు అప్పుడు మనకి copyright strike వచ్చేస్తుంది ,ఒక వేళ అవతల ఛానల్ వాడు మంచి వాడు అయితే కనుక మనం అప్లోడ్ చేసిన వీడియో one week లో డిలీట్ చెయ్యమని మెసేజ్ పంపుతాడు అపుడు మనం డిలీట్ చేసేతే మనకి strike అనేది రాదు మనం safe గా వుంటాము 

*అలా చాలా తక్కువ మంది మాత్రమే చేస్తారు చాలా వరకు కూడా strike వేసేసి మనకి  దూల తేర్చేస్తారు 

*అందుకే ఎవరు కూడా వేరే వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చెయ్యడానికి ట్రీ చెయ్యకండి 👍

*అసలు ఈ విధంగా strike వస్తె ఎలా పోగొట్టాలి అనేది కూడా నేను చెపుతాను చూడండి 


*మొడిగా మనకి ఎవరు strike వేశారో చూడండి అక్కడ మనకి రెండు ఆప్షన్స్ వుంటాయి అందులో ఒకటి వల్ల contact email మనకి కనిపిస్తుంది దానిని copy చేసుకోవాలి 

*అలా కాఫీ చేసుకుని email ద్వారా మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి ,వాళ్ళని request చేసుకోవాలి ,అనుకోకుండా మీ వీడియో upload చేసేసాను క్షమించండి ,ఇక ముందు ఇక జరగకుండా చూసుకుంటాను అని వాళ్ళ మనసు జరిగే విధంగా చెయ్యాలి అలా చేస్తే వాళ్ళకి మనసు వుండి ,ఆ మనసు జరిగితే వాళ్లు మన మీద వేసిన strike వెంటనే తొలగించాలి అని youtube కి మెసేజ్ పంపుతారు అంతే ,మనకి పడిన copyright strike పోతుంది 

*ఒక వేళ ఆ మనిషికి మనసు కరగకపోతే ఇంకేం చెయ్యలేము మన strike అలాగే ఉండిపోతుంది 90 రోజులకు అది పోతుంది but కౌంటింగ్ లో ఉండిపోతుంది next అలా 3 తప్పులు జరిగితే మన ఛానల్ అనేది మొత్తానికి పోతుంది 👍


*ఇంకా రెండోవ strike గురించి తెలుసుకుందాం రండి ✅


*community guidelines strike :-

*ఈ community guidelines strike అనేది చాలా చాలా ప్రమాదకరమైన strike 

*దయచేసి మీ అందరికీ చెపుతున్నాను ఈ strike మాత్రం రాకుండా చూసుకోండి , ఈ strike వస్తె మాత్రం ఇంకా రిక్వెస్ట్ చేసి తొలగించడానికి అంత అవ్వదు 

*అసలు ఈ strike దేని వలన వస్తుందో తెలుసా

*ఈ strike వచ్చి మనం ఏదైనా చెడ్డ వీడియోస్ పెట్టిన లేక ఏదైనా డబ్బులు పోయే గేమ్స్ గురించి చెప్పిన ఇంకా చాలా విశ్యలు వున్నాయి అలాంటివి ఏం చేసినా సరే మన ఛానల్ వెంటనే strike లోనికి పోతుంది అలాగే 90 days లో 3 strikes వస్తె ఇంకా మన ఛానల్ దొబ్బెస్తుంది 

*మీరు ఎలాంటి bad వీడియోస్ మాత్రం పెట్టకండి 👍

*3.copyright క్లైమ్ :- 

*ఈ copyright క్లైమ్ అనేది వస్థే అస్సలు భయపడకండి ,ఎందుకంటే ఇది వచ్చినపుడు మన ఛానల్ కి ఎలాంటి తేడా జరగదు ,మనం వేరే వల్ల వీడియోస్ use చెయ్యడం వలన అలా వస్తుంది ,అలా వచ్చినది అంటే ఆ వీడియో మీద వచ్చిన అన్ని క్రెడిట్స్ కూడా ఆ వీడియో ఎవరిది అయితే వాళ్ళకే రావాలి అని అడిగినట్లు అంతే  దాని వలన మనకి పోయేదేమీ లేదు 

*ఈ copyright క్లైమ్ అనేది అస్సలు ప్రమాదం కాదు 

*చూశారు కదా strike అంటే ఏమిటో అలాగే వాటి వల్ల ఏం జరుగుతుంది అలాగే వాటిని రాకుండా ఏం చెయ్యాలో కూడా చెప్పాను అలాగే వస్తె ఏం చెయ్యాలో కూడా చెప్పాను కనుక ప్రతి ఒక్కరు కూడా అన్ని ఫాలో అవ్వండి అప్పుడే మీరు మంచిగా యూట్యూబ్ నడపగలరు 👍


*మనం next topic లో మనం మన యూట్యూబ్ ఛానల్ కోసం ఎలాంటి టాపిక్ ఎంచుకుంటే మన ఛానల్ మంచిగా views తెస్తుంది అనేది చెపుతాను ప్రతి ఒక్కరూ కూడా అది కూడా చూడండి ✅




GIVEAWAY PARTICIPATION LINK :- 

CLICK HERE


G C DETAILS 5:- 

CLICK HERE

PLEASE WATCH VIDEO 👇🏿



Post a Comment

0 Comments