Hi HELLO FRIENDS WELL COME TO FREE GIFTS ZONE CHANNEL 




Everyone must know about the topic that will be discussed in our channel today, YouTube channel Monitizetion 

*మన ఛానల్ లో ఈ రోజు చెప్పబోయే టాపిక్ వచ్చి ,యూట్యూబ్ మోనిటిజేషన్ ,ప్రతి ఒక్కరూ తెల్సుకొండి అలాగే మనం ముందు అప్లోడ్ చేసిన యూట్యూబ్ స్టోరీస్ గురించి కూడా ప్రతి ఒక్కరూ చూడండి అవి చూస్తే మీకు యూట్యూబ్ మీద ఒక మంచి క్లారిటీ వచ్చేస్తుంది ,తప్పకుండా చూడండి 


*అలాగే మీ అందరికీ మన ఛానల్ తరుపున మంచి మంచి గిఫ్ట్ కార్డ్స్ కూడా ఇస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా వాడుకోండి 


*అలాగే యూట్యూబ్ మొనిటైజేషన్ అనేది మనకి యూట్యూబ్ లో డబ్బులు సంపాదించే ఒక పెద్ద మార్గం 


*మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ పెడుతూ గొప్పగా వ్యూస్ వస్తున్నప్పుడు మనం ఈ మొనిటైజేషన్ అప్పీల్ చెయ్యవచ్చు అసలు ఈ మొనితిజేషన్ రావాలి అంటే ముందు గా మనం కొన్ని లిమిట్స్ ఫినిష్ చెయ్యాలి 


*అవి 1.మనం ఛానల్ 1000 మంది subacribers క్రాస్ చేసి వుండాలి 

2.మన్ ఛానల్ లో  వ్యూస్  4000 గంటలు దాటి వుండాలి 

అలాగే మన ఛానల్ లో ఎలాంటి యూట్యూబ్ strikes వుండకుండా చూసుకోవాలి 


*ఒకవేళ మీకు 1000 మంది subscribers వుంది 4000 గంటలు వ్యూస్ దాటి వుండి ఏదైనా strike వుండే మీకు మొనిటైజేషణ్ అనేది రాదు 

*ఇదే విధంగా అన్ని అర్హతలు వుంది copyright క్లైమ్ వుంటే ఏమైనా అవుతుందా అని మీరు అనుకోవచ్చు బ్యూటీ యేమి కాదా ,ఎందుకు అంటే copyright క్లైమ్ అనేది పెద్ద విష్యం కాదు అందువలన మీ మోనిటైజేషణ్ కి ఎలాంటి ఇబ్బంది వుండదు 


*అలాగే మీరు అన్ని అర్హతలు సాధించిన తరువాత మీరు ఎలా మొనిటిజేషణ్ కి ఎలా అప్పీల్ చెయ్యాలో కూడా చెపుతాను చూడండి 


*మీరు అన్ని అర్హతలు ఉన్నాయని గట్టిగ నమ్మినపుడు మీరు యూట్యూబ్ లో ఒక ఆప్షన్ వుంటుంది దానిని ఒకే చేసి యూట్యూబ్ కి అప్పీల్ చెయ్యాలి 

*అలా అప్పీల్ పెట్టినపుడు మీ వివరాలు అడుగుతుంది అప్పుడు అన్ని వివరాలు అందించండి 

*అలా అన్ని ఇచ్చిన తరువాత మీరు మీ పోస్టల్ అడ్రస్ కూడా ఎవ్వకి అలాగే మీ పన్ కార్డ్ అలాగే మీ ఆధార్ కార్డ్ అన్ని వెరిఫై చేయించుకోవాలి అలా చేసిన తరువాత ,మీ డీటైల్స్ అన్ని ఒకే అయితే మీకు 30 days లో మీకు పోస్టల్ ద్వారా మీ అడ్రస్ కి పోస్ట్ వస్తుంది అందులో పిన్ వుంటుంది 

*అలా వచ్చిన  పిన్ మనం మన యూట్యూబ్ అడ్డసెన్సే అకౌంట్ లో ఎంటర్ చెయ్యాలి అలా చేసిన తరువాత మీ పిన్ ఒకే అవుతుంది అది కూడా కొన్ని రోజులకు వెరిఫై అయిపోతుంది అలా అవ్విన వెంటనే కూడా టైం తీసుకుంటుంది 

*ఇంకా అంతే కొన్ని రోజులకు మీకు మీ వీడియోస్ మీద డాలర్స్ ఇవ్వడం మొదలు పెడతాడు యూట్యూబ్ వాడు ,అలాగే మీకు మోనిటిజేషణ్ తరువాత ఎన్ని వ్యూస్ వస్తె వాటి అన్నిటికీ డబ్బులు ఎవ్వడం జరుగుతుంది 

అలాగే మొనితిజేషణ్ సంపాదించిన తరువాత నుండి మన డబ్బులు  మన అకౌంట్ లో ప్రతి నెల 21 న అడ్డ అవుతుంది అలా అడ్డ అవ్వీన తరువాత 8 days కి డబ్బులు మీరు ఇచ్చిన అకౌంట్ లో పడిపోతాయి


*ఇలా అన్ని చేస్తే మీ యూట్యూబ్ ఛానల్ మొనిటైజేషన్ అయిపోతుంది అలాగే మీకు డబ్బులు కూడా పడిపోతాయి 

*ఇంకా చాలా టాపిక్ మధ్యలోనే ఎగారేసేసాను దయచేసి యేమి అనుకోకండి 


అలాగే మన next టాపిక్ లో యూట్యూబ్ గురించి ఇంకా చాలా విస్యాలు చెపుతాను next టాపిక్ చూడండి తప్పకుండా చూడండి అలాగే 


*అలాగే మన ఛానల్ ద్వారా ఇచ్చే ప్రతి కార్డ్ డీటైల్స్ ని వాడుకుని ,నేను వీడియోస్ లో చెప్పే ప్రతి విధానాన్ని చూసి వాడుకోండి అన్ని ఆర్డర్ చేసుకోండి 



GIVEAWAY PARTICIPATION LINK :- 

CLICK HERE


G C DETAILS LINK:- 

CLICK HERE


PLEASE WATCH VIDEO 👇🏿





ఇట్లు ; 

మీ FREE GIFTS ZONE CHANNEL ❤️