Facebook SDK

Financial management in telugu

 HI HELLO FRIENDS WELL COME TO FREE GIFTS ZONE CHANNEL ❤️



Today i will tell you how to earn money online now i will tell you how to earn money working in google everyone read till the end to know


*మనం డబ్బులు కోసం చాలా కష్టాలు పడుతూ వుంటాము ,డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలు ఎంచుకుంటాము కూడా 

*అయితే డబ్బులు సంపాదించాలి అని కొంత మంది ఉద్యోగాలు చేస్తారు , మరీ కొంత మంది ,పనికి వెళుతూ వుంటారు అలాగే ఇంకా చాలా మంది చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ వుంటారు అయితే ప్రతి ఒక్కరి లక్ష్యం మాత్రం ఒకటే డబ్బులు సంపాదనా 

*ఈ డబ్బులు సంపాదనతో పాటు కొంత మంది గుర్తింపు కూడా కోరుకుంటారు ఎలాంటి వారికి ఉద్యోగం కరెక్ట్ అని కూడా ఫీల్ అవుతూ వుంటారు 

*వాళ్లు అన్నట్టుగానే ఉద్యోగం చేస్తూ వుంటారు కూడా కానీ కొన్ని రోజులకు ,ఆ ఉద్యోగం మీద చిరాకు మొదలవుతుంది ,కానీ జీవితం గడవాలి అంటే ఉద్యోగం తప్పదు కదా అందుకే బలవంతంగా చేస్తూ వుంటారు 

*ఐతే ఉద్యోగం చేస్తూనే కాకుండా నేను ఇప్పుడు చెప్పబోతున్న విధానం ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు అదేమిటో అలాగే అది ఎలా చెయ్యాలో నేను మీకు పూర్తిగా ఈ రోజు చెపుతాను మిస్స్ అవ్వకండి 👍

*ఈ రోజు నేను చెప్పేది మరేమిటో కాదు మన youtube ఈ రోజు యూట్యూబ్ గురించి చెపుతాను ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోండి అసలు యూట్యూబ్ అంటే ఏమిటి అది ఎలా వర్క్ చేస్తుంది ,దాని నుండి మనకి డబ్బులు ఎలా వస్తాయి అసలు ,మనకి నేలకి ఎంత అమ్మౌంట్ వస్తుంది ఇలాంటి చాలా విశ్యాల గురించి ఈ రోజు మీకు చెపుతాను అస్సలు మిస్స్ అవకండి ✅

*YOUTUBE అనేది ప్రస్తుత రోజులలో మంచి ట్రెండింగ్ లో నడుస్తుంది ఎందుకు అంటే చాలా మందికి ఇది మంచి platform గా మారిపోయింది దీని ద్వారా చాలా మంది పేరు తెచ్చుకుంటున్నారు దానితో పాటు డబ్బులు కూడా సంపాదిస్తున్నారు అసలు వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు ,అలాగే ఎంత సంపాదిస్తున్నారు అనేది ఇప్పుడు చెపుతాను చూడండి 

*యూట్యూబ్ ఛానల్ ద్వారా గుర్తింపు వస్తుంది అలాగే యూట్యూబ్ ఛానల్ లో వర్క్ చేస్తున్న వారికి డబ్బులు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి 


*ఈ విధంగా యూట్యూబ్ నడిపే వారికి కొన్ని లక్షల లో డబ్బులు వస్తున్నాయి అంత డబ్బు ఎలా అని మీరు అనుకుంటున్నారు కాదా ,మనకి యూట్యూబ్ డాలర్స్ లో డబ్బులు పంపుతుంది అపుడు ఆ డాలర్స్ మన indian డబ్బులతో మార్చడం జరుగుతుంది అలా మరిచినపుడు ఆ అమ్మౌంట మన indian rupees లో ఎక్కువగా మారిపోతుంది అలాగే youtube ద్వారా ఎలా  money సంపాదించాలి అనేది మొత్తం మీకు చెపుతాను చూడండి 


*మొదటిగా మీరు యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాలి అనుకుంటే కనుక మీరు ,youtube అంటే ఏమిటో తెలుసుకోండి అలాగే యూట్యూబ్ ఎలా పని చేస్తుంది ,అలాగే యూట్యూబ్ లో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకి డబ్బులు వస్తాయి అనేది తెలుసుకోవాలి 

*ఆ తరువాత యూట్యూబ్ యొక్క guidelines అంటే ఏమిటో తెలుసుకోవాలి అలా అన్ని తెలుసుకున్న తరువాత మీరు ఒక ఛానల్ మొదలు పెట్టాలి 

*అసలు ఛానల్ ఎలా మొదలు పెట్టాలి అంటే మీకు ముందు ఒక ఈమెయిల్ అలాగే ఒక మొబైల్ నంబర్ కావాలి ,ఈమెయిల్ ద్వారా మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చెయ్యాలి 

*ఐతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చెయ్యడానికి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఆశలు లేదు ఎందుకు అంటే మీరు ఏదైనా ఒక ఛానల్ కి కామెంట్ పెట్టండి అంతే మీకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయిపోతుంది 

*అప్పుడు మనం ఆ ఛానల్ కి కావాల్సిన అన్ని సెట్టింగ్స్ అలాగే అన్ని ఫొటోస్ సెట్ చేసుకుని రెడీ చేసుకోవాలి 

* ఆ తరువాత ఇంకా మీరు మంచి టాపిక్ ఎంచుకోండి అంటే ఎలాంటి వీడియోస్ పెట్టాలి అనుకుంటున్నారో నిర్ణయం తీసుకుని రెడీగా వుండాలి 

*ఆ తరువాత మీరు చెయ్యాల్సింది ఏమిటంటే వీడియోస్ క్రియేట్ చేసుకుని రోజు అప్లోడ్ చేస్తూ వుండాలి 

*అలా చేస్తూ వుంటే మీ వీడియోస్ నెమ్మదిగా నెమ్మదిగా మొత్తం అందరికీ వెళ్లిపోతాయి

*అంటే కొన్ని రోజులకు మన ఛానల్ కి మొనిటైజేషన్ వస్తుంది ఆ తరువాత మనకి డబ్బులు రావడం మొదలు అవుతుంది అలాగే మీ అందరిలో కూడా ఒక ఆలోచన వస్తుంది కాదా అసలు మోనిటైజేషన్ ఎలా సంపాదించాలి ,అసలు మొనితుజేషన్ అంటే ఏమిటి ,అది లేకపోతే డబ్బులు  రావా ,అది తప్పకుండా వుండాలా అని ఆలోచిస్తున్నారు కదా మీలో చాలా డౌట్స్ వస్తున్నాయా 

*ఏం భయపడకండి అలాగే ఏం డౌట్స్ వున్న సరే నేను మీకు ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఫాలో ఐపోండి మీకు ఈ మొనిటైజేషన్ one month లో వచ్చేస్తుంది 

*అసలు ఇది రావాలి అంటే ఏం చెయ్యాలి ఎలా సంపాదించాలి అనేది ఇప్పుడు చెపుతాను చూడండి 

*మనం రోజూ వీడియోస్ అప్లోడ్ చేస్తూ వుండాలి అలా అయితేనే మనకి మొనిటైజేషన్ వస్తుంది లేకపోతే రాదు

*మొనిటైజేషన్  పొందాలి అంటే ఎలాంటి అర్హతలు వుండాలి అనేదినిప్పుడు చెపుతాను చూడండి 

*మొదటిగా మీ ఛానల్ ఎలాంటి కమ్యూనిటీ STRIKE లేకుండా వుండాలి 

*చివరి 12 నెలలకి మన ఛానల్ కి 1000 మంది SUBSCRIBERS వుండాలి అలాగే చివరి 12 నెలలకు 4000 గంటల వాచ్ టైం వుండాలి అవి అన్ని వుంటే మాత్రమే మన ఛానల్ మొనిటైజేషన్ అవుతుంది లేకపోతే అవ్వదు 

*అసలు ఈ కమ్యూనిటీ GIDELINES STRIKE అంటే ఏమిటో మీకు తెలియదు కాదా దాని గురించి NEXT TOPIC లో చెపుతాను ఆ పేజీ కూడా చూడండి ❤️❤️❤️



Next టాపిక్ లో తప్పకుండా చూడండి ,యూట్యూబ్ కమ్యూనిటీ strike అంటే ఏమిటో చెపుతాను అలాగే అది రాకుండా ఏం చెయ్యాలో కూడా చెపుతాను 


*ఇప్పటి వరకు అసలు యూట్యూబ్ ఎలా క్రియేట్ చెయ్యాలో చెప్పాను కదా next టాపిక్ కూడా చూడండి 👍👍




GIVEAWAY REGISTRATION :- 

CLICK HERE


G C 4 :- 

CLICK HERE



PLEASE WATCH VIDEO 👇🏿




Post a Comment

0 Comments