Hi FRIENDS WELL COME TO FREE GIFTS ZONE CHANNEL ❤️




Today through our channel I will tell you how youtube channel is useful for us and also how to earn money through youtube channel watch till end


*ఈ రోజు మన ఛానల్ లో చాలా మంచి టాపిక్ చెప్పబోతున్నాను అదేమిటంటే ,యూట్యూబ్ ద్వారా మనం డబ్బులు ఎలా సంపాదించాలి అనేది అలాగే యూట్యూబ్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా నేను చెపుతాను 


*మన ఛానల్ లో ప్రతి ఒక్కరికీ కూడా డబ్బులు వచ్చే అన్ని మార్గాల గురించి చెపుతున్నాను అలాగే మీకు అన్ని విధాలా శ్రేయస్కరం అయినటువంటి విధానాలు గురించి చెపుతున్నాను ,మీ మంచి కోసం మేము చాలా కష్టపడుతూ వున్నాము

*ఇప్పుడు కూడా అదే విధంగా మంచి డబ్బులు సమపందిచే ఒక మార్గాన్ని చెప్పాలి అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా వాడుకోండి 


*అసలు యూట్యూబ్ ఛానల్ మనకి ఏ విధంగా ఉపయోగ పడుతుందో తెలుసా ,రోజు మనకి ఎన్నో వినొదజరమైన వీడియోస్ ఎవ్వదం జరుగుతుంది అలాగే చాలా నాలెడ్జ్ పెంచే విధంగా వీడియోస్ ఇస్తుంది అలాగే మినీ సంపాదించే మార్గాలను చూపిస్తుంది 


*అలాగే మనకి తెలియని ఎన్నో  విషయాల గురించి చెపుతుంది అలాగే ,చాలా రహస్యాల గురించి చెపుతుంది అలాగే మనం వెళ్లలేని అలాగే ఎప్పుడు చూడని ప్రదేశాలను కూడా మనం ఒక యూట్యూబ్ ద్వారా చూడగలుగుతున్నాము అలాగే చాలా జ్ఞానాన్ని కూడా పొందుతున్నాము


*అలాగే ఇంక యూట్యూబ్ నుండి డబ్బులు ఎలా సంపాదించాలి అంటే ,మనం ముందు కొన్ని టాపిక్స్ యూట్యూబ్ గురించి రాశాను అవి చదవండి ,మీకు పూర్తిగా అర్దం అవుతుంది 

*అలాగే యూట్యూబ్ నుండి డబ్బులు ఏలా సంపాదించాలి అనేది చెపుతాను అలాగే ,మనకి యూట్యూబ్ నుండి డబ్బు ఎవరు పంపుతున్నారు అనేది చెపుతాను అలాగే యూట్యూబ్  ఎంత డబ్బు తీసుకుని మనకి ఎంత డబ్బు ఇస్తుంది అనేది కూడా చెపుతాను 

*యూట్యూబ్ ఛానల్ లో ఎవరూ పని చెయ్యరు కేవలం మన లాంటి వాల్లే ఈ విధంగా ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ పెడుతూ వుంటారు అలాగే వీడియోస్ పెట్టిన తరువాత మొనిటైజేషన్ పొందుతారు 

*అలా మొనిటైజేషన్ పొందిన తరువాత యూట్యూబ్ మనకి మన వీడియోస్ మీద ప్రకటనలు రన్ చేస్తుంది అలా రన్ చేసిన ప్రకటనలు మీద మనకి డబ్బులు వస్తాయి అయితే మనకి నిజంగా ఉదాహరణకి 100 వస్తె అందులో 40% యూట్యూబ్ తీసుకుని ,60% మాత్రమే మనకి డబ్బులు ఇస్తుంది 

*అలా ఎందుకు చేస్తున్నాడు అంటే మనం యూట్యూబ్  అనే ఒక ఫ్లాట్ ఫామ్ వాడుకుంటున్నాము కనుక వాడు మన కష్టం మీద వచ్చిన డబ్బులను దాచుకుంటూ అందులో సగం మాత్రమే మనకి ఏవ్వడం జరుగుతుంది 

*కానీ ఈ విధంగా మనం పెట్టిన వీడియోస్ మీద డబ్బులు రావడం ,మనకి ఎవ్వాడం అనేదే చాలా చాలా బెటర్ మార్గం గా నేను చెపుతాను అలాగే దీని వలన ఎంత డబ్బు సంపాదించ వచ్చు అనేది కూడా చెపుతాను చూడండి 

*దీని ద్వారా అంటే యూట్యూబ్ ద్వారా మనం అంటే ఇప్పటికీ చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబ్ చేసే వాళ్లు నేలకి కొంత మంది లక్షల లో సంపాడిస్తుంటే మరికొందరు  ,కోట్ల రూపాయిలు కూడా సంపాదిస్తున్నారు 

*అది ఎలా అంటే వాళ్ళ వీడియోస్ కొన్ని కోట్ల మంచి కొన్ని లక్షల మంది చూస్తున్నారు దాని వలన వాళ్ళకి అంత ఎక్కువ డబ్బు అనేది వస్తుంది 

*ఈ యూట్యూబ్ ఛానల్ అనే దాని వలన చాలా కటిక పేదరికంలో వున్న వారు కూడా కోట్లు సంపాదించే స్థాయికి వెళ్లిపోతున్నారు 

*దీనికి పనిచేయని వారు కూడా హీరో లా మారిపోతున్నారు 

*యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని లక్షల మంది ప్రయోజనం పొందుతున్నారు 


*నిజంగా యూట్యూబ్ ఛానల్ చాలా అంటే చాలా బెస్ట్ వర్క్ చేస్తున్నట్టే ,ఒకవైపు చాలా మందికి జీవన ఉపాధిగా మారుతుంటే ,మరొక వైపు వినోదాన్ని అందిస్తుంది మరో వైపు అన్నిటి మీద ఒక అవగాహన వచ్చే విధంగా చేస్తుంది ,అన్నిటి మీదా దృష్టి పెట్టే విధంగా చేస్తుంది 

*యూట్యూబ్ లో వీడియోస్ చూసిన తరువాత నుండి చాలా మంది ఉద్యోగాలు కూడా సాధిస్తున్నారు ,ఉన్నత స్థాయి కి చేరుకుంటున్నారు 


*ఇన్ని విధాలుగా youtube మనకి ఉపయోగ పడుతుంది ప్రతి ఒక్కరికీ చాలా అంటే చాలా use అవుతుంది మరీ మీ అభిప్రాయం ఏమిటి చెప్పండి 



  GIVEAWAY PARTICIPATION LINK :- 

CLICK HERE


G C DETAILS :- 

CLICK HERE


PLEASE WATCH VIDEO 👇🏿👇🏿