Hi FRIENDS WELL COME TO FREE GIFTS ZONE CHANNEL ❤️



Today through our channel I will tell you how Instagram channel is useful for us and also how to earn money through Instagram channel watch till end


*Hello ఫ్రెండ్స్ ఈ రోజు మీకు చాలా మంచి టాపిక్ గురించి చెపుతాను అందరూ try చేసి చూడండి 


* మనం ఇన్ని రోజులు కూడా ఓనిలే లో డబ్బులు ఎలా సంపాదించాలి అనేది చెప్పుకున్నాము కదా ,అలాగే మన ఛానల్ ద్వారా ఏక డబ్బుకు సంపాదించాలి అనేది కూడా చెప్పుకున్నాము అలాగే అప్స్ ద్వారా కూడా డబ్బులు ఏలా సంపాదించాలి అని తెలుసుకున్నాము కానీ instagram ద్వారా డబ్బుకు ఎలా సాదించాలు అనేది ఈ టాపిక్ లో మీకు చెప్పబోతున్నాడు ,ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చూడండి 


*మన ఛానల్ ఇప్పటి వరకు అందరికీ చాలా అంటే చాలా ఉపయోగపడే అప్స్ గురించి చెప్పాము అలాగే మంచి ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పాను 


*నేను మన ఛానల్ subscribers కి ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేది ఆలోచించి ,ఏం చేస్తే మన subscribers కి డబ్బులు వస్తాయి అనేది ఆలోచించి మేము ప్రతి పని చేస్తున్నాను ,మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికీ కూడా మంచి మంచి బహుమతులు అందించాలి అని మన ఛానల్ ముందుకి వచ్చింది

*అలాగే మన ఛానల్ లో ఎలాంటి పెట్టుబడి లేకుండా డబ్బుకు ఎలా సంపాదించాలి అనేది కూడా చెప్పాము 

*మన subscribers కి మనం తీసుకుని రాబోతున్న మరొక కొత్త ప్రాజెక్ట్ గురించిన ఈ టాపిక్ లో చెపుతాను 

* అలాగే అందరికీ ఒక సందేహం వచ్చే వుంటుంది కాదా యూట్యూబ్ ద్వారా డబ్బుకు సంపాదిస్తాము ఒకే కానీ Instagram ద్వారా డబ్బుకు సంపాదించడం ఏమిటి అస్సలు అని అనుకుంటున్నారా 

*ఇప్పుడు ఈ టాపిక్ లో మీ డౌట్స్ అన్నిటికీ ఒక క్లారిటీ ఎవ్వబోతున్నను 


*Instagram అనేది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ లాంటిదే ,కానీ యూట్యూబ్ కి వున్నంత గుర్తింపు కానీ ,క్రేజ్ కానీ instagram కి లేవు 

*ఐతే ఇంతక ముందు యూట్యూబ్ ఛానల్ కి వున్నట్టు ఎలాంటి డబ్బులు ఇచ్చే విధానం instagram కి లేదు కానీ ఈ మధ్య కాలంలో instagram నుండి చాలా మంది బయటకి వెళ్లిపోవడం వలన ,instagram ఒక కొత్త ఆలోచన చేసింది 

*అదేమిటంటే యూట్యూబ్ ఛానల్ లాగానే instagram కూడా  మన అందరికీ డబ్బులు సంపందించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది 

*అది అలా ప్రకటించిన కొన్ని రోజులకు నిజంగానే కొంత మంది అకౌంట్స్ కి మొనితైజేషన్ ఇచ్చి డబ్బులు కూడా youtube ఛానల్ లో ఏ విధంగా ఇస్తున్నారో అదే విధంగా instagram కూడా డబ్బులు ఇస్తుంది 


*ఐతే అంతా బాగానే వుంది కానీ instagram అన్నట్టుగానే ఇస్తుంది కానీ అది అనౌన్స్ చేసి ఇన్ని రోజుకు అయిన సరే చాలా మంది అకౌంట్స్ కి మొనిటైజేషన్ ఇవ్వటం లేదు 


*అసలు నిజంగానే అందరికీ ఈ ఒపిషన్ ఇస్తే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యాప్ ను ఎక్కువ వాడడం మొదలు పెడతారు ,అలా వాడితే దానికి మంచి గుర్తింపు వస్తుంది 

*అసలు instagram ఎందుకు ఎలాంటి ఆలోచన చేసింది అంటే ప్రతి ఒక్కరూ కూడా డబ్బుకు సంపాదించాలి అనే ఉద్దేశంతో యూట్యూబ్ భాట పట్టిస్తున్నారు 

*ఇప్పటికే చాలా మంది యిఉత్యాబే లోనికి వెళ్ళిపోయారు అలాగే అందరికీ యూట్యూబ్ నుండి డబ్బు వస్తుంది అని తెలిసింది 


*దాని వలన instagram. విలువ పడిపోతూ వచ్చింది ,ఎలా అయిన సరే instagram యెక్క futere బాగుండాలి అనే ఉద్దేశంతో ,యుతుబే ఛానల్ లాగానే instagram కూడా డబ్బుకు సంపాదించే అవకాశం కల్పిస్తుంది 

*మనకి కావలసింది డబ్బులు కనుక అది ఎవరు ఇచ్చిన ఒకే కనుక ఏం ఆలోచించకుండా రెండు  వాడెయ్యండి ఇప్పటి నుండే మీరు మీ యూట్యూబ్ ఛానల్ అలాగే మీ instagram లో కూడా డబ్బుకు సంపాదించండి 

,ఇప్పటి నుండే వీడియోస్ చెయ్యండి డబ్బుకు సంపాదించండి 


*త్వరలో తప్పకుండా డబ్బుకు వచ్చే ఆప్షన్ instagram లో డబ్బుకు వచ్చే ఆప్షన్ తప్పకుండా అందరికీ ఓపెన్ అవుతుంది అని అనుకుంటున్నాను

*కనుక మీరు అందరూ కూడా తప్పకుండా instagram లో రోజు వీడియోస్ చెయ్యండి మొదలు పెట్టండి 


*Instagarm లో బయట నుండి వచ్చే adds కూడా ఇచ్చుకుంటూ మనం డబ్బుకు సంపాదించుకోవచ్చు ఆలోచించండి అన్నిటినీ వాడుకోండి డబ్బుకు సమఒడించండి 👍👍👍👍👍





మన తరువాత టాపిక్ లో అసలు యూట్యూబ్ నుండి డబ్బుకు వస్తున్నాయ్ కదా అవే కాకుండా ఇంకా చాలా మార్గాల ద్వారా డబ్బుకు సంపాదించవచ్చా అని కొంత మంది అడుగుతున్నారు వారి కోసం నెక్స్ట్ టాపిక్ కి చెపుతాను తప్పకుండా చూడండి 



GIVEAWAY PARTICIPATION LINK :- 

CLICK HERE


G.C DETAILS 9:- 

CLICK HERE



PLEASE WATCH VIDEO 👇🏿






ఇట్లు ;- 

మీ FREE GIFTS ZONE CHANNEL LINK 👍❤️