Hi  FRIENDS WELL COME TO FREE GIFTS ZONE CHANNEL



యూట్యూబ్ చన్నెలో అసలు డబ్బుకు ఎలా సంపాదించాలో మీకు చెప్పాను కాదా అదే కాకుండా యూట్యూబ్ నుండి యూట్యూబ్ ని వాడుకుని ఎన్ని మార్గాల ద్వారా డబ్బు సంపాదించవచ్చు అనేది కూడా ఇప్పుడు మీకు చెపుతాను అలాగే యూట్యూబ్ నీ వాడుకుని ఎంత మంది ఇక డబ్బు సంపాదిస్తున్నారు వాళ్ళ గురించి కూడా మీకు చెపుతాను ,వాళ్ళు ఎంతెంత డబ్బులు సంపాదిస్తున్నారో కూడా ఇప్పుడు చెపుతాను చూడండి 👍


*మన ఛానల్ లో డబ్బు ఎన్ని మార్గాలలో సంపాదించ వచ్చో మీ అందరికీ చెపుతూనే వున్నాము కదా 

*అలాగే మన ఛానల్ లో చాలా apps గురించి కూడా మీకు చెపుతున్న కదా అలాగే ఈ రోజు యూట్యూబ్ ద్వారా కూడా చాలా మార్గాల నుండి డబ్బుకు చాలా సంపాదించవచ్చు  దాని గురించి ఇప్పుడు మీకు చెపుతాను చూడండి 

*మామూలుగా యూట్యూబ్ అన్ని షరతులు పాటించి అది పెట్టిన టార్గెట్ కి చేరుకున్న తరువాత మనకి మోనితైజేషన్ వస్తుంది అని అందరికీ తెలుసు కదా 


*ఇలా మొనిటేజేషన్ వచ్చిన తరువాత మనకి గూగుల్ అడ్సెన్స్ నుండి చాలా డబ్బుకు వస్తూనే వుంటాయి అలాగే వాటితో పాటుగా ఇంకా ఎక్కువ డబ్బుకు సంపాదించే అవకాశం మనకి యూట్యూబ్ ద్వారా వుంది 


*ఎవరైనా సరే ఏదైనా వ్యాపారం పెడితే వారి ప్రోడక్ట్స్ మంచిగా అమ్ముడు పోవాలి అని అనుకుంటూ వుంటారు కదా అలాగే వల్ల ప్రొడక్ట్స్ అన్నిటి గురించి  కూడా అందరికీ తెలియాలి అని అనుకుంటూ వుంటారు కదా 


*అప్పుడే వల్లా వ్యాపారం మంచి స్థాయికి చేరుకుంటుంది అని ఆలోచిస్తారు అందరూ వ్యాపారస్తులు కూడా 

*అలాంటి సమయం లో మన యూట్యూబ్ చానెల్ వాళ్ళకి కనిపిస్తాయి అలా కనిపించిన వెంటనే ఆ వ్యాపార వేత్తలు యూట్యూబ్ ఛానల్ వాళ్ళని కాంటాక్ట్ అవుతారు 


*అలా కాంటాక్ట్ అవ్వి వారి యొక్క వ్యాపారం గురించి అందరికీ తెలిసేలా చెయ్యాలి అని కోరుకుంటూ వుంటారు అలాగే మా వ్యాపారాన్ని బయట ఎక్కువ మందికి తెలిసేలా చెయ్యండి అని అడుగుతారు 


*అప్పుడు యూట్యూబ్ వాళ్ళ వాళ్ళతో డీలింగ్ మాట్లాడుకుంటారు ,అలా చేసినందుకు ఎంత డబ్బు కావాలో ఆ వ్యాపార వేత్తలను అడుగుతారు ,అలా అడిగి చివరికి ఒక రేటు ఫిక్స్ చేసుకుని ఆ వ్యాపార వేత్త యొక్క ప్రొడక్ట్ ని యూట్యూబ్ ఛానల్ లో ప్రమోట్ చేస్తారు అలా ప్రమోట్ చేసి వారి నుండి డబ్బుకు వసూలు చేస్తారు 


*అలా చేసి యూట్యూబ్ లో వచ్చే డబ్బు కంటే బయట నుందు లెక్క లేనంత డబ్బులు సంపాదిస్తున్నారు చాలా మంది 


*కొంత మంది ఇక చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నారు ,మరీ కొంత మంది ఐతే లక్షలలో సంపాదిస్తున్నారు 

*అంతే కాదు వేరే చిన్న చిన్న యూట్యూబ్ చానల్స్ ని వీరి ఛానల్ లో ప్రమోట్ చెయ్యడానికి కూడా చాలా డబ్బుకు వసూలు చేస్తే డబ్బు సంపాదిస్తారు 


*ఇవే కాకుండా మనం షాపింగ్ చేస్తాం కాదా ఎలాంటి షాపింగ్ అప్స్ లో వారి పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు అలా చేసిన అకౌంట్ లో మంచి మంచి బట్టలు ,బొమ్మలు ,మంచి మంచి వస్తువులు వుంచి


*వారి యూట్యూబ్ చానెల్ వీడియోస్ కింద లింక్ ఎవ్వటం జరుగుతుంది అలా వల్ల వీడియో చూస్తూ వున్నపుడు ఆ లింక్ గురించి చెపుతాను మనం వెంటనే దాని వెంట వెళ్లి అక్కడ వున్న ఏదో ఒక ప్రొడక్ట్ కొనేస్తం అంతే ఇంకా 


*మనం ఏదైతే కొంతమో దానికి ఎంత శాతం ఇతడికి రావాలి అంత శాతం కూడా డబ్బులు రూపంలో వెంటనే అకౌంట్ లో పడిపోతాయి ఎలా ఆఫ్లియట్ మార్కెట్ ద్వారా కూడా యూట్యూబ్ కాళ్ళు చాలా డబ్బుకు సంపాదిస్తున్నారు 


*అంతే కాదు వీరు ఏర్పాటు చేసిన ఛానల్ ఎడ్యుకేషన్ ఛానల్ అయితే వాళ్ళు వాల ఛానల్ డెవలప్ అయ్యే వరకు చూసి ఆ తరువాత ఆన్లైన్ క్లాస్ లు మొదలు పెట్టేస్తున్నారు ,అలా యూట్యూబ్ వీడియోస్ మాత్రమే కాకుండా ఆన్లైన్ క్లాస్ లు పెట్టీ కూడా డబ్బులు సంపాదిస్తున్నారు 


*కానీ ఎవ్వన్ని అవ్వాలి అంటే ముందు మనం యూట్యూబ్ లో మంచి పేరు పొందాలి ,చాలా ఎక్కువ subacribers ని పందాలు అలాగే చాలా చాలా ఎక్కువ వ్యూస్ వాస్తు వుండాలి అలా వచ్చినప్పుడే అందరూ మీ దగ్గరకి వస్తారు వారి యెక్క వ్యాపారం గురించి ప్రమోట్ చెయ్యమని వస్తారు 


*కనుక ముందు మీరు మీ. యూట్యూబ్ ఛానల్ గ్రోత్ పెంతాంచడానికి అన్ని విధాలా try చెయ్యండి అడ్డ దారులలో మాత్రం వెళ్లొద్దు ,అలా మీరు ఎప్పుడైతే మంచి గ్రోత్ పెంచుకుంటారో అప్పుడు మీకు చాలా చాలా డబ్బుకు సంపాదించే అవకాశాలు వెతుక్కుంటూ వస్తూనే వుంటాయి


*ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన ప్రతి పాయింట్ పాటించి యూట్యూబ్ డెవలప్ చేసుకుంటారు అని ఆశిస్తున్నాను అలాగే మంచి గ్రోత్ కూడా పొందుతారు అని ఆశిస్తున్నాను అలాగే మంచి డబ్బుకు సంపాదించే వారిగా ఎదుగుతారు అని ఆశిస్తున్నాను 



మళ్ళీ మనం మరొక మంచి టాపిక్ తో కలుద్దాం 



GIVEAWAY PARTICIPATION LINK 👍:- 

CLICK HERE



GIFT CARDS DETAILS 10(GOOGLE FORM) :-

CLICK HERE


PLEASE WATCH VIDEO 👇🏿👇🏿👇🏿




ఇట్లు మీ :- 

FREE GIFTS ZONE CHANNEL ❤️💖🙂