Facebook SDK

How to earn money online in telugu

 HI FRIENDS WELL COME TO FREE GIFTS ZONE CHANNEL 💓

 

Today I will tell you how to earn money through our channels and also tell you how to book mobiles through our channel.


*Hello friends మన ఛానల్ ద్వారా అసలు money ఎలా సంపాదించాలి అనేది ఇప్పుడు చెపుతాను అలాగే మన ఛానల్ ద్వారా మొబైల్స్ కూడా ఎలా ఆర్డర్ చేసుకోవాలో కూడా తెలియచేస్థాను ,అందరూ తప్పకుండా మన వీడియోస్ అన్ని కూడా చూసి అలాగే ఈ Topics అన్ని క్లియర్ గా చదివి అప్పుడు నేను ఇస్తున్న గూగుల్ ఫామ్ fill చేసి అప్లోడ్ చెయ్యండి 


* ఈ రోజు మనం బుక్ చేసిన మొబైల్ కూడా ఏమిటి చెప్పాను కదా Iphone13 pro max 

*ఈ మొబైల్ నేను బుక్ చేశాను అలాగే మీకు giveaway కూడా  ఇవ్వాలి అనుకుంటున్నాను మీరు తప్పకుండా మన వీడియోస్ రోజు చూస్తే ,giveaway మేము మొదలు పెట్టిన వెంటనే మీకు తెలుస్తుంది అస్సలు మిస్స్ అవ్వకండి ,త్వరగా మన giveaway ఛానల్ కూడా ఫాలో అవ్వండి అలా అయితేనే మీకు అన్ని updates వస్తాయి 


*మీరు మన రెండు చానల్స్ ఫాలో ఆ అన్ని వీడియోస్ పూర్తిగా చూస్తేనే ,మీకు అన్ని అవకాశాలు వస్తాయి అలా కాకుండా మీరు సగం సగం చూస్తూ చేస్తే మీకు ఏమి రావు గుర్తు పెట్టుకోండి 


*అలాగే మన ఛానల్ లో చాలా మంది Giveaway ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నారు దయచేసి అందరికీ చెప్పేది ఒక్కటే ,మీకు మేము giveaway మొదలు పెట్టిన వెంటనే తెలియచేస్తాము అప్పుడు వెంటనే రోజు వీడియోస్ చూస్తూ ఆ వీడియోస్ లో మేము అడిగిన అన్ని questions కి మీరు సరైన సమాధానాలు చెప్పి giveaway లో మేము ఇచ్చే మంచి మంచి బహుమతులు పొందండి 👍

*అలాగే మన ఛానల్ ఎవరి దగర నుండి కూడా ఎలాంటి డబ్బులు వసూలు చెయ్యడం లేదు అని అందరూ గుర్తు పెట్టుకోండి ,ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా సరే ,డబ్బులు అడిగిన ,మన ఛానల్ పేరు చెప్పు డబ్బులు అడిగిన ,ఏదైనా మొబైల్ వుంది అని ,కార్డ్స్ వున్నాయి అని చెప్పి డబ్బులు అడిగితే దయచేసి ఎవ్వరూ కూడా డబ్బులు పంపోద్దు 

*వెంటనే వారికి రెస్పాండ్ అవ్వడం మనేసెయ్యంది 👍

*అలాగే మన ఛానల్ లో చాలా మంచి మంచి ఎర్నింగ్ apps గురించి చెపుతున్నాము ప్రతి ఒక్కరూ వాటికి వాడుకుని డబ్బులు సంపాదించండి ,నేను కూడా రోజు మీకు చెప్పే apps ద్వారా పాకెట్ మనీని సంపాదిస్తున్నాను మీరు కూడా కాలి సమయం లో ఈ అప్స్ ద్వారా games ఆడుకుంటూ ,అలాగే task లు చేసుకుంటూ simple గా డబ్బులు సంపాదించండి 

*మీరు రోజు చాలా అప్స్ వాడుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ చాలా సమయాన్ని వృద చేస్తున్నారు , అలాగే మీ నెట్ బ్యాలన్స్ ని కూడా వృదా చేసుకుంటున్నారు 

*అలా వృదా కాకుండా ,ఒక వేళ వృదా అయిన దాని వలన మీకు పలితం వచ్చే విధంగా చేసుకోండి అది ఎలా అంటే నేను చెప్పే apps ని ఉపయోగించి ,రోజు డబ్బులు సంపాదించండి 

*అసలు డబ్బులు ఎలా సంపాదించాలి అంటే ,మన Giveaway  ఛానల్ ద్వారా చెప్పే apps ని download చేసుకోండి దాని తరువాత , ఏం చెయ్యాలి అనేది నేను వీడియోస్ లో పూర్తిగా అన్ని క్లియర్ గా చెపుతున్నాను అవి చూడండి అవి చూసిన తరువాత మీరు మీ app లో చెయ్యండి ,ఆ తరువాత మీరు మని ఎర్న్ చెయ్యండి 👍

*అలాగే మన ఛానల్ ద్వారా అసలు మొబైల్ ఏ విధంగా బుక్ చేసుకోవాలో తెలుసా ,తెలియని వారు కోసం ఇప్పుడు నేను చెపుతాను చూడండి అలాగే మీరు కూడా చెయ్యండి అప్పుడు తప్పకుండా మీకు మొబైల్ బుక్  అవుతుంది ,ఒక్క సారి ఆలోచించండి నేను ఎలా చేస్తున్నానో కూడా గమనించండి అప్పుడు మాత్రమే మీరు మొబైల్ బుక్ చేసుకోగలరు 

*మొదటిగా మీరు మన ఛానల్ లో అప్లోడ్ చేసిన వీడియోస్ పూర్తిగా చూడండి అలాగే నేను చెప్పే ప్రతి step కూడా ఫాలో అవ్వండి ఆ తరువాత మనం ఎలా చేస్తున్నామో అదే విధంగా  మీరు చెయ్యండి ఓకేనా 

*మొదటిగా స్టెప్స్ అన్ని వీడియోస్ లో చూడాలి ఆ తరువాత నేను మీకు ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు web పేజీ ఓపెన్ అవుతుంది అలా ఓపెన్ అవ్విన వెంటనే ,మీరు స్టోరీ మొత్తం చదవండి ఆ తరువాత అలా కిందకి జరపండి అక్కడ మీకు రెండు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ,అల రెండు లింక్స్ లో ఒకటి giveaway కోసం ముందుగానే రిజిస్టర్ అవ్వడానికి అలాగే రెండోవ లింక్ మన ఛానల్ ద్వారా మొబైల్ బుక్ చేసుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది 

*అప్పుడు మీరు రెండోవ లింక్ ఒక చేస్తే అప్పుడు ఒక గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఆ తరువాత అందులో కొన్ని వీడియోస్ వుంటాయి అవి మొత్తం చూడండి అలాగే వాటికి సంబందించిన Questions కూడా వుంటాయి అప్పుడు ఆ Questions కి సమాధానాలు చెప్పండి ,అలా మీరు పంపిన సమాధానాలు తరువాత మీకు ,స్క్రీన్ మీద Feedback వస్తుంది అప్పుడు అందులో మీకు కావలసిన డీటైల్స్ వస్తాయి అలా వచ్చిన వాటికి వాడుకుని మీరు మొబైల్స్ బుక్ చేసుకోండి 

*అలాగే ఈ రోజు మనం మన ఛానల్ ద్వారా చాలా గిఫ్ట్ కార్డ్స్ ఇవ్వబోతున్నము అందరూ కూడా వీటిని ఉపయోగించుకోండి 

*అలాగే ఈ పది గిఫ్ట్ కార్డ్స్ ఎలా మీరు పొందాలి అనేది కూడా నేను వీడియో లో పంపించాను చూడండి అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా చెపుతాను చూడండి 

*మీకు పది లింక్స్ ప్రొవైడ్ చేస్తాను వాడంటికి ఒక్కొక్కటిగా క్లిక్ చెయ్యండి అలా చేసిన వెంటనే , మీకు web పేజెస్ ఓపెన్ అవుతాయి అలా ఓపెన్ అవిన తరువాత అందులో అడిగిన అన్ని డీటైల్స్ fill చెయ్యండి , అలా fill చేసి సబ్మిట్ చెయ్యగానే Feedeback వస్తుంది అలా మీరు పది లింక్స్ వాడుకుని కార్డ్స్ పొందండి వాడుకోండి ,మొబైల్స్ బుక్ చేసుకోండి అలా అయితేనే మీకు మంచి మంచి మొబైల్స్ వస్తాయి అంతే కానీ వీడియో చూడకుండా మొబైల్స్ పొందెయ్యలి అని అనుకుంటే ఎవ్వరికీ కూడా బుక్ అవ్వవు ,అలాగే giveaways కూడా పందంది 


నోట్:- 

మన ఛానల్ ద్వారా మీకు మేము చాలా సపోర్ట్ ఇస్తున్నాము ,మీరు కూడా మాకు అదే విధంగా సపోర్ట్ ఇవ్వాలి అని ఆశ పడుతున్నాను ,మీ సపోర్ట్ అస్సలు మాకు అందడం లేదు ,వీడియో skip చేస్తూ చూస్తున్నారు ,వీడియో ని like చెయ్యడం లేదు షేర్ చెయ్యడం లేదు అందు వాళ్ళ మా టీమ్ పడిన కష్టం మొత్తం వృదా అయిపోతుంది , మీ సపోర్ట్ లేకపోవడం తో మా టీమ్ ఛానల్ మొత్తానికే ఆపేయాలి అని అనుకుంటుంది , ఇంకా కొన్ని రోజులు మా టీమ్ మీ సపోర్ట్ వస్తుంది అని ఆశతో చూస్తుంది ,మీ సపోర్ట్ ఇలాగే దారుణంగా వుంటే ఛానల్ క్లోజ్  చేసేస్తాం 


* మన టీమ్ మీ కోసం చాలా  చాలా కష్టపడుతున్నారు అయిన మీరు గుర్తించడం లేదు 


*దయచేసి సపోర్ట్ ఇవ్వండి✅✅✅✅✅✅✅✅✅



GIVEAWAY REGISTRATION LINK :- CLICK HERE




G C DETAILS LINK  1 :- CLICK HERE





ఇట్లు ;

FREE GIFTS ZONE CHANNEL ❤️


క్రింద వీడియోస్ తప్పకుండా చూడండి అలాగే మినీ earn చెయ్యండి 👍





Post a Comment

0 Comments