HI FRIENDS WELL COME TO FREE GIFTS ZONE CHANNEL

 



ఈ రోజు మన ఛానల్ ద్వారా ఒక నిజాన్ని చెప్పబోతున్నాను అలాగే ,నిజంగా జరిగిన ఒక కథను కూడా చెప్పబోతున్నాను ,ప్రతి ఒక్కరూ కూడా వీలైతే చదవడానికి ప్రయత్నించండి 

*ఇప్పుడు నేను చెప్పబోతున్న స్టోరీ వుంటే ప్రతి ఒక్కరూ కూడా చాలా అంటే చాలా భాదపడతారు అలాగే ఈ స్టోరీ విన్నాక ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇన్స్పిరేషన్ గా కూడా చూస్తారు 

*కనుక ప్రతి ఒక్కరూ కూడా వీలైతే చివరి వరకు చదవండి 

*ఇప్పుడు నేను చెప్పబోయేది నిజంగా జరిగిన ఒక చిన్న కథ 

*మీ అందరికీ ఒక మంచి ఇన్స్పిరషన్ కలిపించాలి అని ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను 

*ఒక ఊరిలో ఒక అబ్బాయి వుండే వాడు ,ఆ అబ్బాయి తన కుటుంబంతో రోజు చాలా అందందంగా బ్రతికే వాడు అలా అతడు కొద్దిగా చదువుకున్నాడు కానీ జీవితంలో వుండే కష్టాల వలన అతడి చదువును ఆ కష్టాలు అతిక్రమిచాయి 

*ఆ కష్టాలను ఆ అబ్బాయి దాటలని చాలా ప్రయత్నించేవాడు కానీ అతడు అతిక్రమించలేకపోయాడు

*అతడికి వున్న ఆర్ధిక భదలు చాలా దారుణంగా మారిపోవడం మొదలైంది 

*అలా కొన్ని రోజుకు గడిచాయి ,తను ఒక భూమిని తీసుకుని వ్యవసాయం చేసుకునే వాడు అలా అప్పులు భదకు వున్న సరే ,దేశం కోసం దేశం లో వున్న ప్రజల కోసం ,తన వంతు సహాయం గా పంటలు పంచే వాడు గిట్టుభాటు ధర రాకపోయినా సరే అమ్మేవాడు 

*అలా కొంత కాలం గడిచింది ,అప్పులు పెరిగిపోతూ వచ్చాయి అలా కొంత కాలానికి అప్పులు భాధలు తట్టుకోలేక ,ఆ వ్యక్తి మరణించాలి అనుకున్నాడు అన్ని ప్రయత్నాలు చేశాడు కానీ  అతడు luck బాగుండి. అతడిని ఒక వ్యక్తి హిస్పటేల్ లో జాయిన్ చేసి బ్రతికించేసాడు 

*ఆ తరువాత ఆ వ్యక్తికి చాలా మంది చాలా మాటలు చెప్పారు ,అలా అందరూ అన్ని చెప్పగా అతడిలో మార్పు మొదలు అవ్వుంది ఇంకా అంతే అతడు తన జీవితాన్ని మార్చుకోవాలి అని ఉద్దేశించి వెంటనే అతడు తన వ్యవసాయాన్ని మళ్ళీ మొదలు పెట్టాడు 

*దానితో పాటు చిన్న చిన్న వ్యాపారాలు కూడా చెయ్యడం మొదలు పెట్టాడు అలా ఆ వ్యక్తి నెమ్మదిగా ఎదగడం మొదలు పెట్టాడు 

*ఇంకేముంది ఆ వ్యక్తి అలా అన్ని వ్యాపారాలు చేస్తూ ఒక మంచి కోటీశ్వరుడు స్థాయికి వెళిపోయాడు 

*ప్రస్తుతం అతడు కొన్ని కోట్ల డబ్బును సంపాదించాడు 

*అలా నిరంతరం అతడు కష్టపడుతూ ,కొన్ని వేల మందికి  ఉద్యోగాలను కల్పిస్తూ మంచి పేరు పొందుతున్నాడు , అలా పేరుతో పాటు డబ్బు నిరంతరం  సంపాదిస్తూ ,చాలా మందికి ఉద్యోగాలు  ఇప్పిస్తున్నాడు మంచి పేరుతో వున్నాడు 

*ఒక్క సారి ఆలోచించండి ,ఇది నిజంగానే జరిగింది 

*అతడు అప్పుడు అప్పులు భాద తట్టుకోలేక ,మరణించాలి అని అనుకున్నాడు కానీ ప్రస్తుతం  అతడు కొన్ని కోట్లకు అధినేతగా, ఎంతో మంది గుండెల్లో మంచి మనిషిగా బ్రతికి ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు 

*ఒకవేళ అతడు అప్పుడే మరణించి వుంటే ఇప్పుడు అతడు ఎలాంటి గుర్తింపు లేకుండా వుండే వాడు 

*కానీ అతడు బ్రతికిపోయాడు ,దాని కారణంగా ఇప్పుడు కొన్ని కోట్లకు అధినేతగా మారిపోయాడు 

.ఇప్పుడు చెప్పిన మొత్తం కథలో మీనింగ్ చూడండి 


ఒక్క క్షణం కష్టం వచ్చేసింది అని తెలిసి వెంటనే ఎలాంటి ఎదవ ఆలోచనలు చెయ్యకండి అలాగే ఎలాంటి కష్టం వచ్చిన సరే ఎదుర్కునే సంకల్పం మీలో తెచ్చుకోండి 

*ఈ లోకంలో ప్రతి ఒక్కరికీ ఒకోక రోజు వుంటుంది 

*ఆ రోజు వచ్చే వరకు ఎదురు చూడండి అంతే కానీ ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి .

*మీరు పేద వారు ఐతే పేద వాడిగా జీవితాన్ని గడిపేస్తూ చాలులే  అని అస్సలు అనుకోకండి 

*అనుకున్నది సాధించాలి అని ఒక ఊపుతో 

*ఒక లక్ష్యాన్ని మీ మైండ్ లో పెట్టుకుని బ్రతకండి ఎలాంటి కష్టాలు వచ్చిన ,ఎంతటి కష్టాలు వచ్చినా సరే మీరు అనుకున్నది సాధించే వరకు నిద్రపోకండి 



ఇప్పుడు నేను చెప్పిన కథ మొత్తం విని మీరు , ఇలాంటి తప్పుడు చెయ్యకుండా వుంటారు అని అలాగే ఇలాంటి తప్పుడు ఆలోచనా అనేది దగ్గరకి రానివ్వరు అని ఆశించి మీకు ఈ టాపిక్ గురించి మొత్తం చెప్పాను ,అలాగే దయచేసి మీరు అందరూ కూడా భాగుండాలి ఆ అందరిలో కూడా నేను వుండాలి అని కోరుకుంటున్నాను 



GIVEAWAY PARTICIPATION LINK :- 

CLICK HERE



G C DETAILS LINK 3 :-

CLICK HERE