Facebook SDK

upcoming giveaway

  HI WELL COME TO FREE GIFTS ZONE CHANNEL

 

Today I am giving you a great opportunity to participate early in the upcoming giveaway on our channel, I hope everyone will use it.


 ఈ రోజు మన ఛానల్ ద్వారా చేస్తున్న ప్రతి ఒక్క విస్యాన్ని మీకు తెలియచేయాలి అని అనుకుంటున్నాను 


* ఈ రోజు మన ఛానల్ ద్వారా మీకు ఎలాంటి సేవలు అందిస్తున్నాము అసలు ఇక ముందు ముందు ఎటువంటి సేవలు అందిచబోతున్నము అనేది మీకు ఈ రోజు చెపుతాను అలాగే ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూడండి ,చాలా ఆసక్తికరమైన విస్యలు తెలియచేస్తాను 


*అలాగే మన ఛానల్ ద్వారా OPPO RENO 8 5G MOBILE ఎవరికి GIVEAWAY ఇచ్చాము అనేది కూడా మీకు చెపుతాను ,అలాగే నేను GIVEAWAY ఒక మనిషికి ఇచ్చాము , కానీ అది మన ఛానల్ లో వున్న మనిషికి ఇచ్చాము అని అనుకున్నాము కానీ మేము చాలా పెద్ద షాక్ తిన్నాం ,ఆ GIVEAWAY MOBILE తీసుకున్న వ్యక్తి మాకు చాలా SHOCK ఇచ్చాడు 


*అదేమిటో కూడా చెపుతాను చూడండి 

* GIVEAWAY తీసుకున్న వ్యక్తి ఒక సైనికుడు ఆ సైనికుడు మనకి తెలియకుండానే మన ఛానల్ ఫాలో అవుతూ మన ఛానల్ ని TEST చేశారట 

*ఆయన మనం ఇస్తున్న GIVEAWAY లో పార్టిసిపేట్ చేశారట అన్నిటికీ సమాధానాలు చెప్పారట అందులో నిజంగానే ఆయన SELECT అయ్యారు ,మేము అతను మామూలు మనిషి అనుకుని మేము మొబైల్ ఆయనికి SEND చేసేసం 

*ఆ తరువాత ఆయన మేము పంపిన MOBILE OPEN చేస్తూ తీసిన వీడియో మన మొబైల్ కి పంపించారు 

*అప్పుడు ఆ వీడియో లో నేను కొన్ని గమనించాను ,అదేమిటంటే వీడియో లో కొన్ని పోలీస్ వల్ల బూట్లు ,అలాగే సైనికుల ఫెంటులు గమనించాము అంతే మేము చాలా షాక్ అయిపోయాము

*ఆ వీడియోస్ పంపిన వ్యక్తికి ఫోన్ చేసాము ,అడిగాము కానీ ఆయన యేమి చెప్పలేదు ,మేము చాలా ఫోర్స్ చేసాము అప్పుడు అతడు అంతా జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు ,మేము నిజంగా చాలా అంటే చాలా షాక్  అయిపోయాము ఆయన మాటలకు మాకు మతిపోయింది 

*ఆ తరువాత ఆయన అలా చాలా సేపు మాట్లాడడం జరిగింది , ఆ తరువాత ఆయన ఒక సైనికుడు అని చెప్పాడు ,ఇంకేముంది దెబ్బకి మేము షాక్ అయ్యము ,కానీ చాలా హ్యాపీ గా FEEL అయ్యాము ఎందుకంటే మా ఛానల్ ద్వారా ఒక సైనికుడికి GIFT ఇచ్చాము అందుకే మాకు ఎంతో హ్యాపీ అనిపించింది 

*ఆ తరువాత మేము ఆయన PHOTO అడిగాము కానీ ఆయన మాకు కొన్ని కారణాలు వలన ఆయన ఫోటో పంపడానికి ఒప్పుకోలేదు మేము సరే అని చెప్పి ,కేవలం ఆయన గురించి మాత్రమే చెప్పగలిగాము అంతే 

*అలా MOBILE ని వెంటనే ఆయనికి అప్పగించేసాము ,అలాగే మన ఛానల్ ద్వారా ఇచ్చే ఈ సేవల గురించి ఆయన చాలా అభినందించారు 

*ఇంకా ఇలానే చెయ్యండి అని ఆయన మనకి చెప్పారు 

* అలాగే మన ఛానల్ ఎందుకు ఏర్పాటు చేసాము అనేది కూడా మీకు చెప్పాము ,అలాగే GIVEAWAY  అంటే ఏమిటో కూడా చెప్పాము కదా ,ఇక ముందు మనం మన ఛానల్ ద్వారా ఎలాంటి సేవలు అందించబోతున్నాము అనేది మీకు ఈ రోజు చెపుతాము 

*అలాగే మీరు అందరూ కూడా GIVEAWAY లో పార్టిసిపేట్ చెయ్యాలి అనుకుంటున్నారు కథ ,అయితే నేను చెపుతున్నట్టు చెయ్యండి 

*మీరు ఈ స్టోరీ చదివిన వెంటనే క్రిందకి స్క్రోల్ చెయ్యండి అలా చేసిన తరువాత కింద మీకు రెండు లింక్స్ ఇవ్వడం జరిగింది 

*అందులో రెండు లింక్స్ క్లిక్ చెయ్యండి అప్పుడు "గూగుల్ forms open అవుతాయి ఇంక మీరు మీ పూర్తి డీటైల్స్ ని fill చేసి ,అందులో ఇచ్చిన వీడియోస్ అన్ని చూసి ఆ తరువాత మీ సమాధానాలు సబ్మిట్ చెయ్యండి ,అలాగే అందులో ఇచ్చిన వీడియోస్ మాత్రం తప్పకుండా చూడండి 


*అలా చూసిన తరువాత గూగుల్ ఫామ్ మొత్తం FILL చేసి సబ్మిట్ కొట్టేయండి ఇంకా అంతే మీరు GIVEAWAY లో బాగంగా మారిపోతారు 


*ఆ తరువాత GIVEAWAY START అయిన వెంటనే మీకు వీడియో రూపంలో తెలియచేస్తాము 


*మీరు డైలీ GIVEAWAY లో పార్టిసిపేట్ చెయ్యండి అలాగే మంచి మంచి బహుమతులు పొందండి 


*మీకు ఒకే అయితే LINK OK చేసి START చెయ్యండి 


*మన ఛానల్ ని SUPPORT చెయ్యడం మాత్రం మరిచిపోవద్దు 



GIVEAWAY PARTICIPATION LINK :- 

CLICK HERE







ఇట్లు మీ 

FREE GIFTS ZONE CHANNEL 



MONEY EARNING VIDEO👇👇👇👇👇👇👇





Post a Comment

1 Comments