Facebook SDK

how to get free iphone in flipkart

హాయ్ అందరకి how to get free ipnone 14 in 2022 and 2023

Hello ఫ్రెండ్స్ మీ అందరికీ Free Gifts Zone channel తరుపున ధన్యవాదాలు                        


*మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు 250 మందికి ఉచితంగా మొబైల్స్ బుకింగ్ చేసాము అలాగే ఉచితంగా బహుమతులు కూడా ఇచ్చాము ,

*ఇంకా ముందు ముందు మన ఛానల్ తరుపున అందరికీ చాలా బహుమతులు ఇవ్వడానికి మన ఛానల్ సిద్ధమవుతుంది 

*అలాగే మన ఛానల్ లో ఇప్పటికీ మీ కోసం 10 మంది ఒక టీమ్ గా ఏర్పడి పనిచేస్తున్నారు ,మీరు మీ సపోర్ట్ ఇదే విధంగా కొనసాగిస్తే ప్రతి ఒక్కరికీ కూడా మంచి మంచి మొబైల్స్ అలాగే gadgets ఫ్రీగా ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము 



*మన ఛానల్ మధ్య తరగతి వారిని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి platform కనుక మన ఛానల్ ద్వారా ప్రతి మధ్య తరగతి ,విద్యార్థులకు ,మధ్య తరగతి చిన్న చిన్న ఉద్యోగస్తులకు ఇలా అందరికీ మాకు వీలైనంత వరకు సపోర్ట్ అందించడం మా లక్ష్యం 


*సాధారణంగా మధ్య తరగతి వాళ్ళు ,ఎన్నో కలలు కంటూ వుంటారు ,ఎన్నో కొనాలి అని అనుకుంటూ వుంటారు ,అందరిలాగే మంచి మంచి వస్తువులు కొనాలి అని అందరిలాగే మేము వుండాలి అని అనుకుంటూ వుంటారు కాని అలా చెయ్యలేరు ,

*కారణం డబ్బులు పూర్తిగా లేకపోవడం అలాగే డబ్బులు వున్న సరే ,ఆ డబ్బులకి సరిపడా అవసరాలు వుండడం జరుగుతుంది అలా వుండడం వల్లనే ,మధ్య తరగతి వాడు ఏ వస్తువు కొనాలి అన్న , ఏం చెయ్యాలి అన్న ఒకటికి 100 సార్లు ఆలోచించాల్సి వుంటుంది 

*ఇలాంటి వాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకుని ,మేము కొంత మంది ఒక టీమ్ గా ఏర్పడి మధ్య తరగతి వాళ్ళకి సహాయం అందించాలి అనే ఉద్దేశం తో ఈ ఛానల్ మొదలు పెట్టాము ,

*కానీ మన ఛానల్ కి మేము అనుకున్నంతగా ఆదరణ రావడం లేదు అలాగే సపోర్ట్ కూడా వుండడం లేదు ,మన ఛానల్ ద్వారా బహుమతులు పొందిన అందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు కానీ మన ఛానల్ ని వెంటనే మరిచిపోతున్నారు 

*అలాగే మన ఛానల్ మీ నుండి సపోర్ట్ కోరుకుంటుంది అలా మేము ఆశించినట్లు మీరు మా FREE GIFTS ZONE టీమ్ కి సపోర్ట్ చేస్తే ,మా టీమ్ నుండి చాలా బహుమతులు పొందుతారు 

*మన ఛానల్ లో వున్న పాత subscribers చాలా రోజుల నుండి కొన్ని గడ్జెట్స్ అడుగుతూ. వున్నారు కానీ మా టీమ్ ఇవ్వలేకపోతుంది కారణం మన ఛానల్ కి మీరు అందించే సపోర్ట్ సరిపోవడం లేదు ,దాని వలనే మన టీమ్ పెద్ద పెద్ద gifts ఇవ్వడానికి వెనుకాడుతుంది  ,కనుక మీరు మన ఛానల్ కి support ఇవ్వండి ,ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ వీడియోస్ పూర్తిగా చూడండి అలాగే మీ స్నేహితులకి కూడా పంపండి ,వారికి కూడా అవకాశం కల్పించండి 



* మన ఛానల్ ద్వారా చాలా మంది ఇప్పటికే భాహుమతులు పొంది ,వారి స్నేహితులకి కూడా మన ఛానల్ గురించి చెప్పి వారికి కూడా భహుమతులు వచ్చే విధంగా చేశారు 

*మీరు కూడా తెలివిగా ఆలోచించండి ,ఇంట్లో వాళ్ళకి మీ స్నేహితులకి మన  ఛానల్ గురించి చెప్పండి అందరూ , try చేసే విధంగా చెయ్యండి ,ఎవరో ఒక్కరికీ అయిన  బుక్ అవుతుంది ,తెలివిగా ఆలోచించండి 

*నేను చెప్పినట్టు చెయ్యండి గిఫ్ట్స్ పొందండి 

*మన ఛానల్  ఏర్పాటు చేసే ప్రతి ఛానల్ కి మీరు సపోర్ట్ చెయ్యండి 

*ఇక నుండి మీరు నేను పైన చెప్పినట్టుగా తెలివిగా ఆలోచిస్తూ ,మంచి మంచి బహుమతులు పొందుతారు అని ఆశిస్తున్నాను 



.

ఇట్లు మీ 

FREE GIFTS ZONE CHANNEL ❤️

Post a Comment

0 Comments