Facebook SDK

how to get nothing mobile full details {free gifts zone }

 

Hello well come to Free gifts Zone channel

*ఈ రోజు మనం అసలు GIVEAWAY అంటే ఏమిటో తెలుసుకుందాం అలాగే మీ అందరికీ మన ఛానల్ ద్వారా ఎలాంటి GIVEAWAYS ఇవ్వబోతున్నామో కూడా తెలియచేస్తాము ,ఇంకా ఆలస్యం చెయ్యకుండా Topic లోనికి వెలిపోదాం రండి

*ఈ రోజు మనం అందరం giveaway అంటే ఏమిటో తెలుసుకుందాం ,ఇప్పుడు నేను giveaway అంటే ఏమిటో ఎందుకు చెపుతున్నానో తెలుసా ,మన subscribers లో చాలా మందికి giveaway అంటే ఏమిటో తెలియడం లేదు ,అందువలనే giveaway గురించి చెప్పాలి అనుకుంటున్నాను

*giveaway గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ గురించి తెలుసుకుందాం

 

*మన FREE GIFTS ZONE ఛానల్ చాలా మంది మధ్య తరగతి వారి కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక సమస్థ వంటిది ,దీనిని మొదటిలో ఒకడిగానే మొదలు పెట్టాను ,కానీ ఆ తరువాత నా స్నేహితులు కొంత మంది ,నాతో  చేతులు కలిపి మేము కూడా నీ వెంట వుంటాము, మనం అందరం కలసి వర్క్ చేద్దాం అందరికీ మన సహాయం అందిద్దాం అని చెప్పి

 

 మధ్య తరగతి జీవితాలు

*మన మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన వారు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో మనకి తెలుసు ,ఇదే విధంగా చాలా మంది ఇబ్బందులు పడుతూ వుంటారు ,వాళ్ళలో  కొంత మందినైన ఇబ్బందులు పడకుండా చేద్దాం ,అందరికీ కాకపోయినా కనీసం ఎవరో కొంత మందికైన  సరే మన ద్వారా మంచి జరగాలి అనే ఒక మంచి సంకల్పం ద్వారా ఇది ఏర్పాటు చేసాము

*అనుకున్నట్టుగానే మాకు వీలైనంత వరకు ఎంతో కొంత మందికి సహాయం చేస్తూ వున్నాము

*ఎందుకు అంటే మధ్య తరగతి వాళ్ళు ,ఎప్పుడు కూడా చాలా వస్తువులు కొనాలి అని చాలా ఆశపడుతూ వుంటారు ,కానీ నిజం ఏమిటి అంటే వాళ్ళు చూసినవి అన్ని కొనలేరు

*అన్ని కొందాం అని ఆశ పుట్టిన కానీ చేతిలో  డబ్బులు వుండవు

*చేతిలో డబ్బులు వున్నా కానీ ,ఆ డబ్బులతో ఎన్నో అవసరాలు వుంటాయి

*ఇలా చాలా ఇబ్బందులు పడుతూ వుంటారు ,కానీ మన మధ్య తరగతి వారు అందరూ కూడా అన్నిటినీ చూసి ఆనందించి సరిపెట్టుకుంటారు ,అనుకున్నవి  ఏవి కొనలెరు ,అలా ఎవరైతే వున్నారో అలాంటి వారిలో కొంత మందికైనా సరే మన ఛానల్ ద్వారా సహాయం అందించాలి అనే ఒకే ఒక్క ఉద్దేశ్యం

*అలాగే ఇలా మధ్య తరగతిలో చిన్న చిన్న ఆశలు నెరవేర్చుకోకుండా ఉండిపోయిన వారి మోహలలో ఒక చిన్న చిరునవ్వు చూడాలి అనే ఆశతో మేము ఇది ఏర్పాటు చేశాము

*మేము మరే.. తప్పుడు ఉద్దేశంతో ఏర్పాటు చేసినా సరే ఈ పాటికే మేము ,మీ దగ్గర నుండి చాలా డబ్బులు వసూలు చేసేసి వుండేవాళ్ళం

*ఒక్క సారి  ఆలోచంచండి

*మన ఛానల్ ఎంతో genuine గా పని చేస్తుంది

*ఒక్కసారి ఆలోచించండి మన ఛానెల్లో అందరూ మీ కోసం ఎంతో కష్టపడుతున్నారు ,ఈ విధంగా మరే ఇతర ఛానల్ కూడా పని చెయ్యడం లేదు , చెయ్యదు కూడా !!!!

*కానీ మేము అనుకున్నంతగా మీ నుండి మాకు ఆదరణ కానీ మేము అనుకున్నంతగా support కానీ మాకు దక్కడం లేదు

*ఒకొక time లో మన ఛానల్ ని  మూసేయ్యాలి అని అనిపిస్తుంది

*అలాగే మన ఛానల్ ,ఇప్పటి వరకు ఎవరి దగ్గర నుండి కూడా ఎలాంటి డబ్బులు వసూలు చెయ్యడం జరగలేదు ,వసూలు చేయ్యము కూడా

*ఎందుకు అంటే మనము ఏ ఉద్దేశంతో వచ్చామో అదే పాటించాలి అని మేము అనుకుంటున్నాము

About Giveaway:-

*ఇప్పుడు GIVEAWAY అంటే ఏమిటో తెలుసుకుందాం రండి

*GIVEAWAY అంటే మన ఛానల్ లో ఎవరైతే నిరంతరం మన ఛానల్ ని ఫాలో అవుతూ వుంటారో ,ఎవరైతే నిరంతరం support చేస్తారో వాళ్ళందరికీ ఏదైనా చిన్న చిన్న games పెట్టీ వాళ్ళలో ఎవరో ఒకరిని select చేసి ,select అయిన వ్యక్తికి  మన ఛానల్ తరుపున ఒక మంచి బహుమతి ఇవ్వడాన్ని Giveaway అని అంటారు

*ప్రస్తుతం ఈ Giveaway మన ఛానల్ లో మాత్రమే నడుస్తుంది ,ఏ ఇతర చానల్స్ లో ఈ విధంగా చెయ్యడం లేదు

*వాళ్ళు ఎవ్వరూ ఇలా చెయ్యరు కూడా

*కానీ దరిద్రం ఏమిటి అంటే ,మీరందరూ కూడా వాళ్ళనే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు ,మన ఛానల్ కి అస్సలు సపోర్ట్ ఇవ్వడం లేదు

*పోనిలెండి ఎన్నెన్నో అనుకుంటూ వుంటాం అన్ని జరుగుతాయా ఏమిటి ?

 

*GUIVEAWAY లో పాల్గొనడానికి ఈ లింక్ ఓపెన్ చేసి ,GOOGLE FORM FILL చెయ్యండి

👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿

CLICK NOW

 GIVEAWAY PARTICIPATION

 

 

*మీకు కావలసిన CARD డీటైల్స్ అన్ని కావాలి అనుకుంటే ఈ FORM FILL చెయ్యండి ,FILL చేసి సబ్మిట్ చేసిన. వెంటనే మీకు కార్డ్ నంబర్ వస్తుంది

👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿

CLICK NOW 

C DETAILS

 


 

మీ అందరి సపోర్ట్ మన ఛానల్ కి కావాలి మీరు అందించే సపోర్ట్ మీద మీ giveaways అలాగే మొబైల్స్ boookings కూడా ఆధారపడి వుంటుంది ,మన ఛానల్ వీడియోస్ అన్ని మీ స్నేహితులకి కూడా షేర్ చెయ్యండి 👍

 

ఇట్లు మీ

FREE GIFTS ZONE CHANNEL ❤️

Post a Comment

1 Comments